అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న బంధాలకు మరో అంశం తోడైంది. ఈసారి ఏకంగా అమెరికా గడ్డపైనున్న చైనా రాయబార కార్యాలయం మూసివేతకు ఆదేశాలు వెలువడటం సంచలనంగా మారింది.
#DonaldTrump
#China
#Chineseconsulate
#Houston
#USAvsChina
#ChineseForeignMinistry
#Beijing
#UnitedStates